Aishwarya Rajesh : హీటు పెంచిన ఐశ్వర్య రాజేష్.. అదిరిన కొత్త పిక్స్ ...

Aishwarya Rajesh : తెలుగు భామ ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్‌‌గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది. కెరీర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించింది. ఇటీవల తెలుగులో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది. అంతేకాదు ఈ భామ తెలుగులో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.