శ్రీదేవి, శిల్పాశెట్టి, ఐశ్వర్యా రాయ్, నేహా ధుపియా సహా లేటు వయసులో తల్లైన హీరోయిన్లు వీళ్లే..

34 యేళ్ల వయస్సు తరువాత, మాతృత్వం సమస్యగా ఉంటుందని చాలా వైద్యులు చెబుతుంటారు. శ్రీదేవి, మాధురి దీక్షిత్,శిల్పాశెట్టి,నేహా ధుపియా వంటి చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఇది అబద్ధమని నిరూపించారు.