కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి గత రెండు దశాబ్ధాలుగా అటెండ్ అవుతూ.. తన గార్జియస్ లుక్స్‌తో, వరల్డ్ ఫేమ్ డిజైనర్ వేర్ డ్రెస్సులతో ఎర్ర చివాచీపై ఒంపు, సొంపులు ప్రదర్శిస్తోంది ఐష్. ఈసారి ఫ్యామిలీతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ. (Photo Credit:Instagram)