Aashita Singh : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఐశ్వర్యారాయ్ డూప్లికేట్... పిక్స్ వైరల్..

Aashita Singh : ఇంటర్నెట్‌లో ప్రస్తుతం నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కొత్త డూప్లికేట్ వైరల్ అవుతోంది. ఆమె ఆశితా సింగ్.. అచ్చం ఐశ్వర్యరాయ్‌ను పోలిఉంటూ కనుల విందు చేస్తోంది.