Aishwarya Rai : తన పాత క్లాసిక్ ఫోటోలను షేర్ చేసిన ఐశ్వర్యా రాయ్.. సోషల్ మీడియాలో వైరల్..

Aishwarya Rai Bachchan - Hum Dil De Chuke Sanam - Ajay Devgn - Salman Khan - Sanjay Leela Bhansali | సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్,ఐశ్వర్యా రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా విడుదలై నేటితో 22 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన అజయ్ దేవ్‌గణ్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అప్పటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.