హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Aishwarya Rai: 'పొన్నియన్ సెల్వన్‌'లో ఐశ్వర్యరాయ్ అలాంటి పాత్రలో నటిస్తుందా?

Aishwarya Rai: 'పొన్నియన్ సెల్వన్‌'లో ఐశ్వర్యరాయ్ అలాంటి పాత్రలో నటిస్తుందా?

మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టోరికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఇప్పటికే విడుదల తేదినీ ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి రోజురోజుకు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్‌ పాత్రకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.

Top Stories