Aishwarya Rai:కేన్స్‌లో బంగారు గౌనులో మెరిసిన అందాల ఐశ్యర్యా రాయ్..

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యా రాయ్ సందడి చేసారు. అంతేకాదు అక్కడ బంగారు గౌనులో మెరిసింది.