హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌కు ఐశ్వర్యకు అన్ని కోట్లు ఇచ్చి.. త్రిషకు మరీ అంత తక్కువ..?

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌కు ఐశ్వర్యకు అన్ని కోట్లు ఇచ్చి.. త్రిషకు మరీ అంత తక్కువ..?

పొన్నియన్ సెల్వన్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా కోసం స్టార్లు తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ముఖ్యంగా ఐశ్వర్య రాయ్, త్రిష రెమ్యునరేషన్ల గురించి జనం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Top Stories