హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RAJINIKANTH:తలైవా పక్కన మరోసారి రోబో బ్యూటీ..రజనీకాంత్‌ 169మూవీలో హీరోయిన్‌గా ఆమె ఫిక్స్

RAJINIKANTH:తలైవా పక్కన మరోసారి రోబో బ్యూటీ..రజనీకాంత్‌ 169మూవీలో హీరోయిన్‌గా ఆమె ఫిక్స్

RAJINIKANTH:తలైవా మరోసారి రోబో బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బీస్ట్‌ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో రజనీకాంత్‌ 169సినిమాలో ఐశ్వర్యరాయ్‌తో పాటు మరో హీరోయిన్‌ కూడా యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ న్యూసే ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

  • |

Top Stories