Aishwarya Arjun Sarja: హీరో అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య సార్జా చిన్ననాటి ఫొటోలు
Aishwarya Arjun Sarja: హీరో అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య సార్జా చిన్ననాటి ఫొటోలు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఐశ్వర్య సార్జా ఒకరు. తన కుటుంబం గురించి ఆమె తరచుగా పోస్టులను చేస్తుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా చిన్నతనంలో తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసింది.(Photos: Instagram)