Home » photogallery » movies »

AISHWARYA ARJUN LOOKS STUNNING IN HER LATEST PHOTOS SR

కేక పెట్టిస్తోన్న ఐశ్వర్య అర్జున్‌ లేటెస్ట్ పిక్స్...

Aishwarya Arjun : ఐశ్వర్య అర్జున్‌.. తమిళ హీరో అర్జున్ గారాల పట్టి. ఐశ్వర్య 'సొల్లివిదవ' అనే సినిమాతో తమిళ సినిమాల్లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాకు ఐశ్వర్య తండ్రి, పాపులర్ నటుడు అర్జున్ స్వయంగా దర్శకత్వం వహించాడు. తమిళ్‌తో పాటు ఇటు కన్నడలో కూడ విడుదలైన ఆ సినిమా పరువాలేదనిపించింది.