హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Aishwarya Arjun: సంప్రదాయ చీరకట్టులో మైమరిపిస్తోన్న అర్జున్ తనయ ఐశ్వర్య అర్జున్..

Aishwarya Arjun: సంప్రదాయ చీరకట్టులో మైమరిపిస్తోన్న అర్జున్ తనయ ఐశ్వర్య అర్జున్..

Aishwarya Arjun : ఐశ్వర్య అర్జున్‌.. తమిళ హీరో అర్జున్ గారాల పట్టి. ఐశ్వర్య 'సొల్లివిదవ' అనే సినిమాతో తమిళ సినిమాల్లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాకు ఐశ్వర్య తండ్రి, పాపులర్ నటుడు అర్జున్ స్వయంగా దర్శకత్వం వహించాడు. తమిళ్‌తో పాటు ఇటు కన్నడలో కూడ విడుదలైన ఆ సినిమా పరువాలేదనిపించింది. అది అలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుుంది. అందులో భాగంగా తాజాగా కొన్ని పిక్స్‌ను పోస్ట్ చేసింది.

Top Stories