Aisha Sharma : అక్కా చెల్లెల్లు ఇద్దరూ బాగానే అందాలు ఆరబోస్తున్నా వాళ్లకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అరకొర ఛాన్సులతోనే అటు నేహా.. ఇటు ఐషా కాలం వెల్లదీస్తున్నారు.
|
1/ 13
ఐషా శర్మ(Aisha Sharma).. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగానే పరిచయం. ఆమె అక్క నేహాశర్మ ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా స్టార్ అయితే కాలేదు. ఇక ఇప్పుడు చెల్లి ఐషాశర్మ కూడా ఇదే చేస్తుంది. (Photo Credit : Instagram)
2/ 13
అక్కా చెల్లెల్లు ఇద్దరూ బాగానే అందాలు ఆరబోస్తున్నా వాళ్లకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అరకొర ఛాన్సులతోనే అటు నేహా.. ఇటు ఐషా కాలం వెల్లదీస్తున్నారు. (Photo Credit : Instagram)
3/ 13
ఐషా శర్మ బాలీవుడ్ లో ప్రముఖ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన సత్యమేవ జయతే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. (Photo Credit : Instagram)
4/ 13
ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం సినిమా అవకాశాలు మాత్రం తెచ్చి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టలేకపోయింది. (Photo Credit : Instagram)
5/ 13
దీంతో, సినిమాలపై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుంది ఐషా శర్మ. వాటి కంటే ఫోటోషూట్స్ చేసుకోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చేసింది. అందుకే హాయిగా అదే పని మీదుంది ఐషా. (Photo Credit : Instagram)
6/ 13
ఒకటి వేడి తగ్గేలోపు మరో ఫోటోషూట్‌తో ఎప్పటికప్పుడు వేడి పుట్టించడంలో నెంబర్ వన్ అయిపోయింది ఐషా శర్మ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. (Photo Credit : Instagram)
7/ 13
లేటెస్ట్ గా డెనిమ్ వేర్ లో అందాలు ఆరబోస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. (Photo Credit : Instagram)
8/ 13
ఈ ఫోటోల్లో ఎద అందాలు ఫోకస్ చేస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోల్ని చూసి కుర్రకారు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.(Photo Credit : Instagram)
9/ 13
అక్క ఎంచుకున్న మార్గాన్నే చెల్లి కూడా అనుసరిస్తూ అక్కకి మించి రెచ్చిపోతూ కుర్రాళ్ళకి కునుకు లేకుండా చేస్తుంది.(Image Credit : Instagram)
10/ 13
ఒకటి వేడి తగ్గింది అనే లోపు మళ్లీ ఫొటో షూట్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది వేరే రేంజ్ అనేలా సెగలు రేపుతున్నారు.(Image Credit : Instagram)
11/ 13
ఒకవైపు ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఈ బోల్డ్ స్టైల్‌ని కొందరు ఇష్టపడుతుండగా, కొందరు వారిద్దరినీ ట్రోల్ కూడా చేశారు. (Image Credit : Instagram)
12/ 13
నటి నేహా శర్మ సోదరి ఐషా శర్మ.. 1989 జనవరి 24న పుట్టింది. (Image Credit : Instagram)
13/ 13
'జుడ్వా 2' చిత్రంలో నటించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. (Image Credit : Instagram)