Home » photogallery » movies »

AHAANA KRISHNA AND SISTER VACATIONING WITH THEIR FAMILY SU

Ahaana Krishna: చెల్లెలితో కలిసి ఎంజాయ్ చేసిన నటి అహానా కృష్ణ..

Ahaana Krishna: ప్రముఖ నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అహానా కృష్ణ నటిగా రాణిస్తున్నారు. సినిమాలతో పాటు, యాడ్స్ షూటింగ్‌తో బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చిన అహానా.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది. తన చెల్లెలితో కలిసి ఎంజాయ్ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతో పాటు, మరికొన్నింటిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.