ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా వచ్చిన ఈ ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని 'ఆహా' అంటోంది. దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్టుకు 'అన్స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే - ది బిగినింగ్' అని పేరు పెట్టారు. ఈ ఎపిసోడ్ నేడు (డిసెంబర్ 29) రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ అవుతోంది.