Anu Emmanuel: బ్లాక్ డ్రెస్‌లో అను ఇమాన్యుయేల్ హొయలు

Anu Emmanuel: మజ్ను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అను ఇమాన్యుయేల్ ఆ తర్వాత.. అల్లు అర్జున్ (నా పేరు సూర్య), పవన్ కల్యాణ్ (అజ్ఞాతవాసి) వంటి స్టార్ హీరోలతో నటించినా.. ఆ సినిమాలు డిజాస్టర్ కావడంతో అనుకు పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ లేని అనుకు సంబంధించి.. కొత్త ఫొటోలను SIIMA సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను ఇక్కడ చూడండి.