Manju Warrier: 42 ఏళ్ల వయస్సులో 24 లుక్....విడాకుల తర్వాత మంజు వారియర్ దూకుడు..

Manju Warrier: 17 ఏళ్లకే తన కెరీర్ ని మొదలు పెట్టిన మంజు వారియర్, 18 సంవత్సరాల అప్పుడు సల్లప్పం అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో హీరోగా నటించిన దిలీప్ ని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ మీనాక్షి అనే పాప కూడా ఉంది. పెళ్లయిన తర్వాత మంజు వారియర్ ఎక్కువగా సినిమాలు చేయలేదు. 2012 లో గురువాయుర్ శ్రీ కృష్ణ ఆలయంలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు మంజు వారియర్.

  • |