బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టార్ కిడ్స్ అంతా ఆర్చీస్ సినిమా ద్వాారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. షారుక్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ , అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య , జోయా అక్తర్ ది ఆర్చీస్ సినిమాతో తమ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు.