OTT Movies: ‘V’ తర్వాత ఓటిటిలో క్యూ కడుతున్న తెలుగు సినిమాలు..

OTT Release: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓటిటి రిలీజ్‌లు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా నాని లాంటి పెద్ద హీరో ముందుకొచ్చి తన వి సినిమాను అమెజాన్‌లో విడుదల చేయడంతో ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..