Home » photogallery » movies »

AFTER THE FAMILY MAN 2 RAJI CHARACTER SAMANTHA AKKINENI TO DO ONE MORE WEB SERIES HERE ARE THE DETAILS SR

Samantha Akkineni : ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరో వెబ్ సిరీస్‌లో సమంత..

Samantha Akkineni : సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.