Home » photogallery » movies »

AFTER RRR SUCCESS SS RAJAMOULI GIFTS HIMSELF LUXURY SUV CAR WORTH RS 44 LAKH SB

Rajamouli: కొత్త కారు కొన్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా ?

రాజమౌళి.. ఈపేరును తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఈ దర్శక ధీరుడు భారత సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ విజయంతో రాజమౌళి డైరెక్షన్‌‌లో తనకు ఎదురు లేదని నిరూపించాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జక్కన్న ఓ కొత్త కారు కొనుగోలు చేశారు. వోల్వో ఎక్స్‌సి40 కారును జక్కన్న కొనుగోలు చేయగా ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.