ఇకపై యేడాదికి ఒక సినిమా తర్వాత మరో సినిమా కాకుండా ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్‌లను చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటకే ఆర్ఆర్ఆర్తో పాటు కరోనా కారణంగా చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే కరోనా తగ్గిన తర్వాత ఒకేసారి అర డజనుకు పైగా సినిమాలు ఓకే చేసి యేడాదికి మినిమం మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. (Twitter/Photo)