Mahesh Babu - Ram Charan: మహేష్ బాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే..?

Mahesh Babu - Ram Charan: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఒకటి రెండు కాదు.. చాలా సినిమాలు వస్తున్నాయి. ముక్యంగా ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా తర్వాత చాలా మంది హీరోలు కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇగోలు తీసి పక్కనబెట్టి కథ నచ్చితే కలిసిపోతున్నారు.