RRR తర్వాత రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు వీళ్లే..

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వరస పెట్టి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పినట్టు సమాచారం.