Ram Charan: రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌తో చేయబోయే దర్శకులు వీళ్లే..

Ram Charan | ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వరస పెట్టి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇంతకీ జక్కన్న తర్వాత రామ్ చరణ్ చేయబోయేది ఎవరితో అంటే..