Rajamouli - Raghavendra Rao: శిష్యుడు రాజమౌళి బాటలో గురువు రాఘవేంద్రరావు..

SS Rajamouli-K Raghavendra Rao | శిష్యుడు రాజమౌళి బాటలో గురువు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు. రాజమౌళి ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో మురిపించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు అదే బాటలో రాఘవేంద్రరావు పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్నారు.