Home » photogallery » movies »

AFTER RADHE SHYAM MOVIE REBEL STAR PRABHAS TO ACT NAG ASHWIN OM RAUT AND PRASHANTH NEEL PROJECTS TA

Prabhas: ప్రభాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు.. సాహోరే బాహుబలి అంటున్న ఫ్యాన్స్..

ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. వరుసగా క్రేజీ దర్శకులు చిత్రాలకు ఓకే చెప్పాడు.