Home » photogallery » movies »

AFTER PRABHAS ALLU ARJUN ENTRY PUSHPA MOVIE AS PAN INDIA MOVIE NOW NTR VIJAY DEVARAKONDA BELLAMKONDA RAVI TEJA ADIVI SESH KALYAN RAM BALAKRISHNA MANY TOLLYWOOD HEROES DIRECT ENTY INTO BOLLYWOOD HERE

Pan India Stars : ప్రభాస్, అల్లు అర్జున్ బాటలో ప్యాన్ ఇండియా బాట పడుతున్న తెలుగు హీరోలు..

Pan India Stars : ప్రభాస్, అల్లు అర్జున్ బాటలో ప్యాన్ ఇండియా బాట పడుతున్న తెలుగు హీరోలు. అవును రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పుణ్యామా అని ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఈయన సినిమాలున్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్నాయి. ప్రభాస్ బాటలోనే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కని ’పుష్ప’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ కోవలో వీళ్ల బాటలో ప్యాన్ ఇండియా లెవల్లో లక్ పరీక్షించుకుంటున్నారు. (File/Photo)