పవన్ కంటే ముందు, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు జస్టిస్ పోనగంటి నవీన్ రావు, జస్టిస్ అభిషేక్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ,సమతమూర్తిని దర్శించుకుని చినజీయర్ నుంచి మంగళ శాసనాలు అందుకున్నారు.