Home » photogallery » movies »

AFTER OO ANTAVA SONG IN PUSHPA SAMANTHA RUTH PRABHU TO PERFORM AN ITEM SONG IN VIJAY DEVARAKONDA LIGER MOVIE SK

Samantha: సమంత మరో బోల్డ్ స్టెప్.. ఆ స్టార్ హీరోకు ఓకే చెప్పేసినట్లేనా..?

Samantha: పుష్ప సినిమాలో 'ఊ అంటావా..మావా..'' అంటూ.. ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది సమంత. ఇప్పుడు ఎక్కడ చూసిని ఇదే పాట మార్మోగుతోంది. ఆ పాట ఇచ్చిన బూస్ట్‌తో మరో స్టార్ హీరో సినిమాలోనూ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం.