హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Couple divorce: విడాకుల దిశగా మరో టాలీవుడ్ జంట.. ఎవరి బతుకు వాళ్లదే అంటున్న ఆ యువ హీరో..

Tollywood Couple divorce: విడాకుల దిశగా మరో టాలీవుడ్ జంట.. ఎవరి బతుకు వాళ్లదే అంటున్న ఆ యువ హీరో..

Tollywood Couple divorce: సినిమా ఇండస్ట్రీలో (Tollywood Couple divorce) బంధాలు నీటిమీద రాతల్లాగే ఉంటాయి. కొన్ని జంటలు బలంగా ఉన్నా కూడా కొందరు మాత్రం చాలా వీక్. వాళ్లలో వాళ్లకు కుదరక.. పొత్తు పడక.. అభిప్రాయాలు కలవక పెళ్లైన తర్వాత విడిపోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు.

Top Stories