Home » photogallery » movies »

AFTER BAHUBALI MOVIE PRABHAS CRAZE IN PEAK NOW PRABHAS ACCEPT ONE BY ONE CRAZY PROJECTS TA

Prabhas: ప్రభాస్ మాములోడు కాదుగా.. బాహుబలి క్రేజ్‌ను ఈ రేంజ్‌లో వాడుకుంటున్నాడుగా..

Prabhas | ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. వరుసగా క్రేజీ దర్శకులు చిత్రాలకు ఓకే చెప్పాడు.