Anushka Sharma: అనుష్క శర్మ విరాట్ కోహ్లి కాకుండా త్వరలో పేరేంట్స్ కాబోతోన్న సెలబ్రిటీలు వీళ్లే..

Anushka Virat Kohli | ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. వివాహాం తర్వాత దంపతులకు మొదటి సంతానం కనడంతో ఉన్న ఆనందాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు. అది సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా ఒక్కటే. అలా మొదటిసారి సంతానం పొందబోతున్న సెలబ్రిటీల్లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు ముందు వరసలో ఉన్నారు. వీళ్లతో పాటు ఫస్ట్ బేబి కోసం ఎదురు చూస్తున్న సెలబ్రిటీలు ఎవరున్నారో చూద్దాం..