ఉపేంద్ర ఈజ్ బ్యాక్.. అల్లు అర్జున తర్వాత మరో మెగా హీరో మూవీలో

రియల్ స్టార్‌గా పేరుపొందిన కన్నడ హీరో ఉపేంద్ర మరోసారి టాలీవుడ్‌లో తెరపై కనిపించనున్నాడు. మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్‌తో కలసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించి సినిమాకు బలంగా మారాడు ఉపేంద్ర.ఇప్పుడు మరోసారి మెగా హీరోతో నటిస్తున్నాడు.