Home » photogallery » movies »

AFTER ALLU ARJUN ENTRY PUSHPA MOVIE AS PAN INDIA MOVIE NOW NTR VIJAY DEVARAKONDA BELLAMKONDA RAVI TEJA ADIVI SESH KALYAN RAM BALAKRISHNA MANY TOLLYWOOD HEROES DIRECT ENTY INTO BOLLYWOOD HERE ARE THE

Allu Arjun - Ravi Teja : అల్లు అర్జున్ బాటలో రవితేజ, విజయ్ దేవరకొండ, అడివి శేష్.. అక్కడ మాత్రం తగ్గేదేలే అంటున్న హీరోలు..

NBK - NTR - Allu Arjun :అల్లు అర్జున్ రూట్లో రవితేజ, విజయ్ దేవరకొండ, అడివి శేష్, కళ్యాణ్ రామ్ సహా పలువురు తెలుగు హీరోలు.. ఇపుడు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా సినిమాల విషయంలో తగ్గేదేలే అంటూ దండయాత్ర మొదలు పెట్టారు..