హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi: మెగాస్టార్ లిస్టులో మరో బ్లాక్ బస్టర్‌ రీమేక్‌.. చిరంజీవి ఖాతాలో మరో మూవీ..

Chiranjeevi: మెగాస్టార్ లిస్టులో మరో బ్లాక్ బస్టర్‌ రీమేక్‌.. చిరంజీవి ఖాతాలో మరో మూవీ..

Chiranjeevi Another Rameka | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు జోరు మీదున్నాడు. ఇప్పటికే ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు ‘వేదాలం’ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

Top Stories