హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ షోను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో అడ్వొకేట్ కేతిరెడ్డి పిటిషన్..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ షోను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో అడ్వొకేట్ కేతిరెడ్డి పిటిషన్..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన ప్రారంభం అయ్యింది. ఇక అది అలా ఉంటే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో అడ్వొకేట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.

Top Stories