Adivi Sesh Marriage: తెరపైకి అడివి శేషు పెళ్లి.. గర్ల్ ఫ్రెండ్ విషయం ఫస్ట్ టైమ్ బయటపెట్టిన హీరో
Adivi Sesh Marriage: తెరపైకి అడివి శేషు పెళ్లి.. గర్ల్ ఫ్రెండ్ విషయం ఫస్ట్ టైమ్ బయటపెట్టిన హీరో
Adivi Sesh Marriage: 36 ఏళ్ల అడివి శేషు పెళ్లి గురించి కూడా ఇంట్లో గొడవ చేస్తున్నారట. ఇంట్లో పెళ్లి చేసుకోవాలని గోల చేస్తుండడంతో తాజాగా తన సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ గురించి బయటపెట్టాడు.
అడివి శేషు. మంచి స్టోరీలు ఎంచుకుంటూ తనకంటూ ఓ కొత్త బాణీ సెట్ చేసుకున్నాడు. (Image: Instagram)
2/ 9
గూఢచారి సినిమా తరహాలో గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ప్రశ్నించగా, అందుకు శేషు బదులిచ్చాడు. తన రియల్ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని బదులిచ్చాడు. తన పెళ్లి గురించి ఇంట్లో వారు గొడవ చేస్తున్నారని కూడా చెప్పాడు. (Image: Instagram)
3/ 9
సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎదుర్కొన్న అవమానాలను తట్టుకుంటూ ఆ అవమానాలనే మెట్లుగా మలుచుకుని నిలదొక్కుకున్నాడు. (Image: Instagram)
4/ 9
36 ఏళ్ల అడివి శేషు పెళ్లి గురించి కూడా ఇంట్లో గొడవ చేస్తున్నారట. ఇంట్లో పెళ్లి చేసుకోవాలని గోల చేస్తుండడంతో తాజాగా తన సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ గురించి బయటపెట్టాడు. (Image: Instagram)
5/ 9
అడివి శేషు తాజాగా మేజర్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. (Image: Instagram)
6/ 9
తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలసి అడివి శేషు ఓ చిట్ చాట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రెండు కీలక విషయాలు వెల్లడించాడు. (Image: Instagram)
7/ 9
అందులో ఒకటి తన సూపర్ హిట్ సినిమా గూఢచారి సీక్వెల్ గురించి. 2018లో వచ్చిన గూఢచారి సినిమా సూపర్ హిట్ అయింది. అది కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గురించిన సినిమా. (Image: Instagram)
8/ 9
ఇప్పుడు మేజర్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు అడివి శేషు. 2022లో గూఢచారి సినిమా సీక్వెల్ వస్తుందని ప్రకటించాడు. వాస్తవానికి 2021లోనే రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. (Image: Instagram)
9/ 9
ఇక అడివి శేషు చెప్పిన మరో అంశం తన గర్ల్ ఫ్రెండ్ గురించి. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అడివి శేషును ఇరుకున పెట్టే ప్రశ్న అడిగాడు. (Image: Instagram)