Home » photogallery » movies »

ADIVI SESH NAVEEN POLISHETTY SIDDHU JONNALAGADDA FROM ADIVI SEH TO SIDDHU JONNALAGADDA VISHWAK SEN NAVEEN POLISHETTY THESE YOUNG HEROES NOT ONLY ACTORS BUT ALSO TALENTED WRITERS TA

Adivi Sesh - Naveen Polishetty - Siddhu Jonnalagadda : అడివి శేష్, సిద్దు,నవీన్ పోలిశెట్టి సహా టాలీవుడ్‌లో రైటర్స్‌‌గా సత్తా చూపుతున్న హీరోలు..

Adivi Sesh - Naveen Polishetty - Siddhu Jonnalagadda: దర్శకుడికి కథలు రాసే అలవాటు ఉంటే సినిమా చాలా బాగా వస్తుందంటారు. ఎందుకంటే రైటర్ డైరెక్టర్ అయితే ఉండే లాభాలు వేరు. అందుకే పూరీ జగన్నాథ్, కొరటాల శివ, త్రివిక్రమ్ లాంటి దర్శకులు తమ సినిమాలకు తామే కథలు రాసుకుంటారు. తాజాగా కొంత మంది యువ హీరోలు కూడా మేము ఎవరికీ తక్కువ కాదంటూ రైటర్స్‌గా డైరెక్టర్స్‌గా ప్రూవ్ చేసుకుంటున్నారు.