మొదటి ‘హిట్’ సినిమా కేస్ 1లో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్లో శేష్ నటించాడు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. హిట్ 1 కూడా ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. (Twitter/Photo)