ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Hit 2 OTT : ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హిట్ 2.. ఓ చిన్న కండీషన్..

Hit 2 OTT : ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హిట్ 2.. ఓ చిన్న కండీషన్..

Adivi Sesh : మేజర్ విజయం తర్వాత అడివి శేష్ తాజాగా హిట్ 2 అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటించారు.. ఇది హిట్‌కు సీక్వెల్‌గా వచ్చింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అది అలా ఉంటే హిట్ 2 తాజాగా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Top Stories