Home » photogallery » movies »

ADIVI SESH MAJOR TO STREAM ON NETFLIX FROM THIS DATE HERE ARE THE DETAILS SR

Major : మరో మూడు రోజుల్లో ప్రముఖ ఓటీటీలో మేజర్.. అధికారిక ప్రకటన..

Major : అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రం థియేటర్ల లో భారీగా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా దాదాపుగా థియేటర్ రన్ పూర్తి చేసుకుంది. దీంతో డిజిటల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది.