Home » photogallery » movies »

ADIVI SESH MAJOR STREAMS NETFLIX FROM TODAY HERE ARE THE DETAILS SR

Major : ప్రముఖ ఓటీటీలో మేజర్.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Major : అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం మేజర్. ఈ చిత్రం థియేటర్ల లో భారీగా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా దాదాపుగా థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ప్రముఖ ఓటీటీలో స్రీమింగ్ అవుతోంది.