హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Major Closing Collections : ‘మేజర్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న అడివి శేష్..

Major Closing Collections : ‘మేజర్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న అడివి శేష్..

Major Closing Collections : అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’. 2008లో 26/11 దాడుల్లో అసువులు బాసిన మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా మేజర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే..

Top Stories