Home » photogallery » movies »

ADIVI SESH MAJOR MOVIE HERO PROVED EMERGING CONTENT KING OF TOLLYWOOD MAJOR IS ANOTHER HUGE SUCCESS FOR SESH TA

Adivi Sesh : టాలీవుడ్ కంటెంట్ కింగ్‌గా దూసుకుపోతున్న అడివి శేష్.. ’మేజర్’తో మరో భారీ సక్సెస్..

Adivi Sesh - Major | అడివి శేష్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఢిఫరెంట్ కంటెంట్ మూవీస్‌తో దూసుకుపోతున్నారు. తాజాగా మేజర్ మూవీ సక్సెస్‌తో మరోసారి అది ప్రూవ్ అయింది. ఈ సినిమాకు అడివి శేష్.. కథతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో మరోసారి అడివి శేష్.. మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు.