హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adivi Sesh Major : అడివి శేష్ మేజర్ మూవీ మరో రికార్డు.. ఆ ఏరియాలో నెం.1 మూవీగా సత్తా..

Adivi Sesh Major : అడివి శేష్ మేజర్ మూవీ మరో రికార్డు.. ఆ ఏరియాలో నెం.1 మూవీగా సత్తా..

Adivi Sesh Major : అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’. 2008లో 26/11 దాడుల్లో అసువులు బాసిన మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఆ ఏరియాలో అద్భుతమైన విజయం సాధించింది.

Top Stories