ఏరియావారిగా చూస్తే.. నైజాం 1.74Cr, సీడెడ్ 36 లక్షలు, ఉత్తరాంధ్ర 42 లక్షలు, ఈస్ట్ గోదావరి 18 లక్షలు, వెస్ట్ గోదావరి 12 లక్షలు, గుంటూరు 16 లక్షలు, కృష్ణా 18 లక్షలు, నెల్లూరు 12 లక్షలు.. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రెండో రోజు 3.28CR నెట్ (5.30CR~ గ్రాస్) వసూలైంది.