హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HIT 2 - Collections: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన హిట్ 2 జోరు.. 5వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే..

HIT 2 - Collections: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన హిట్ 2 జోరు.. 5వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే..

Adivi Sesh - Hit 2 - 5 Days Box Office Collections : మేజర్ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా ఈ రోజు (శుక్ర వారం) ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే యూఎస్‌లో బ్రేక్ ఈవేన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3 రోజులు మంచి వసూళ్లనే సాధించిన ఈ చిత్రం సోమ వారం నుంచి కాస్త డల్ అయిందనే చెప్పాలి.

Top Stories