హాఫ్ మిలియన్ కి కూడా చేరే ఛాన్స్ ఉందని కూడా వారు చెప్తున్నారు. దీనితో అయితే యూఎస్ లో హిట్ కి ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించాడు.(HIT2 Twitter Review Photo : Twitter)
క హిట్ 2 కథ విషయానికి వస్తే.. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించనున్నారు. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. (Twitter/Photo)