ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HIT 2 Collections: వన్ మిలియన్ క్లబ్‌లో హిట్ 2.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో అడివి శేష్ కేక..

HIT 2 Collections: వన్ మిలియన్ క్లబ్‌లో హిట్ 2.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో అడివి శేష్ కేక..

Hit 2 Box Office Collections : మేజర్ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే బ్రేక్ ఈవేన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అమెరికాలోను అదరగొడుతోంది.

Top Stories